దుష్టశక్తులు రాకూడదని మేడారంలో మండమెలిగ పండుగ
భాగ్యనగరం: ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయలకు నెలవైన సమ్మక్క సారలమ్మ మహా జాతరకు.. రెండు వారాల ముందు నుంచి గుడిమెలిగే, మండమెలిగే పండగలు నిర్వహించడం ఆచారంగా వస్తోంది. గత బుధవారం గుడిమెలిగే పండగను జరిపి జాతరకు అంకురార్పణ చేసిన పూజారులు.. బుధవారం మండమెలిగే...