పురాతన శివాలయంపై బంగారు పూత గల కలశాలు చోరీ!
కడలూరు(తమిళనాడు): కడల్లూరు జిల్లా, వృదాచలంలోని ప్రసిద్ధ విరుతగిరీశ్వర్ శివాలయంపై ఉన్న బంగారు పూత కలిగిన మూడు కలశాలు చోరీ అయ్యాయి. ఒక్కో కలశం 300 కిలోల కంటే ఎక్కువ బరువు ఉంటుంది. దేశంలోని 1008 శివాలయాలలోని నాలుగు అగ్రశ్రేణి శివాలయాల్లో ఒకటిగా...
