విశాఖ నుంచి విదేశాలకు విహార నౌకలు
విశాఖపట్నం: విశాఖ నుంచి విదేశాలకు విహార నౌకా సర్వీసులు ప్రారంభించే దిశగా అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. విశాఖ నౌకాశ్రయంలో క్రూయిజ్ టెర్మినల్ నిర్మాణానికి టెండర్లు పిలిచారు. కాంట్రాక్టు దక్కించుకునే సంస్థ ఏడాదిలో పనులు పూర్తి చేయాలి. ఆలోపు విశాఖ నగరానికి అంతర్జాతీయ...
