కర్నూలు జిల్లాలో ఘోరం… గణపతి విగ్రహంపై దాడి!
కర్నూలు: ఏపీలోని కర్నూలు జిల్లా, నంద్యాల రైల్వే స్టేషన్ దరి పోస్టాఫీసు సమీపంలోని గణేషుని విగ్రహాన్ని దుండగులు విరగ్గొట్టారు. మొన్న శ్రీకాకుళం జిల్లా, పాతపట్నంలోని జరిగిన సంఘటన మరువకముందే కర్నూలులోని హిందూ దేవుడి విగ్రహాన్ని బుధవారం రాత్రి పగలగొట్టడడంపై భక్తులు నిప్పులు...
