మన వ్యాక్సిన్లు రెండూ అత్యంత సురక్షితమైనవి – కేంద్ర ఆరోగ్య శాఖ
దేశంలో అందుబాటులోకి వచ్చిన రెండు వ్యాక్సిన్లూ సురక్షితమైనవేనని కేంద్ర ఆరోగ్యశాఖ మరోసారి స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశంలో కరోన తీవ్రత అదుపులోనే ఉందని.. ఈ సమయంలో కొవిడ్ నిబంధనలు పాటించడంలో ప్రజలు నిర్లక్ష్యం చేయకూడదని హెచ్చరించింది. కొవిడ్ టీకాలపై ఇప్పటికీ ప్రజల్లో...



