archiveCOVID POSITIVE TO PAKISTAN PM IMRAN KHAN

News

పాక్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు కరోనా పాజిటివ్

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు కరోనా వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన ఇంట్లో స్వీయ నిర్బంధంలో ఉన్నారు. ఈ మేరకు జాతీయ ఆరోగ్య సేవలకు సంబంధించి ప్రధానికి ప్రత్యేక సహాయకారిగా ఉన్న ఫైజల్ సుల్తాన్ ట్వీట్ చేశారు. ఇమ్రాన్...