చైనాలో మళ్లీ కొవిడ్ విజృంభణ
పర్యాటక ప్రాంతాల మూసివేత ఎప్పటిలాగానే వివరాలు దాస్తున్న కిలాడి డ్రాగన్ బీజింగ్: చైనాలో కరోనా వైరస్ పడగవిప్పుతోంది. ఇప్పటికే వైరస్ను నియంత్రించేందుకు అనేక ఆంక్షలను అమలు చేస్తున్న డ్రాగన్.. తాజాగా ఓ రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలను మూసేసింది. కొత్త కేసులు వెలుగులోకి...
