కోవిడ్ 3rd వేవ్ : యూపీ సీఎం యోగి ముందు చూపు : పిల్లల కోసం సిద్ధమవుతున్న ఔషధ కిట్‌లు
భారత్‌లో కరోనా మూడో దశ తథ్యమని.. అది పిల్లలపై అధిక ప్రభావం చూపబోతోందన్న నిపుణులు హెచ్చరికల నేపథ్యంలో యూపీ సర్కారు ముందస్తు చర్యలకు చేపట్టింది. రాష్ట్రంలోని పిల్లల కోసం ప్రత్యేక వైద్య కిట్‌లను తయారుచేసేందుకు సిద్ధమైంది. వీటిలో సిరప్‌లతో పాటు మాత్రలను...
