శ్రీశైలం : దేవుడి పప్పు, బెల్లాలను దోచుకున్న ఆలయ పర్యవేక్షకుడి సస్పెన్షన్
శ్రీశైలం దేవస్థానం పర్యవేక్షకునిగా ఉన్న పి. ఉమేశ్ సస్పెన్షన్ కు గురయ్యారు. ఉమేశ్ ను సస్పెండ్ చేసినట్లు శ్రీశైలం ఆలయ ఈవో లవన్న ఆదేశాలు జారీ చేశారు. ఆలయానికి సంబంధించిన సరకుల నిల్వలలో తేడాలు ఉండటంతో ఈవో ఈ మేరకు చర్యలు...


