వణుకుతున్న హిందూపురం
హిందూపురం లోని మసీదుల్లో 140 మంది తబ్లిగీలు ఉన్నారన్న వార్తలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపుతున్నాయి. హిందూపురం లోని మక్కిడి పేటలో గల మసీదులో 21 మంది తబ్లిగీలు దాక్కుని ఉన్నారన్న సమాచారంతో అక్కడికి వెళ్ళిన ఆరోగ్య మరియు పోలీసు సిబ్బంది...