NIA కస్టడీలోని నిందితురాలికి కరోనా నిర్ధారణ
ఉగ్రవాద సంస్థ ఐసిస్‌తో సంబంధాలున్నాయనే ఆరోపణలతో అరెస్టయిన హీనా బషీర్ బేగ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ణారణ అయింది. ఆమె కేసు కొద్దిరోజులుగా జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) విచారణ జరుపుతోంది. శ్రీనగర్‌కు చెందిన బేగ్, ఆమె భర్త జహాన్‌జైబ్ సమిను మార్చి తొలివారంలో...