archiveCORONA STARTED AGAIN IN CHINA

News

చైనాలో మళ్ళీ విజృంభిస్తున్న కరోనా

కరోనా వైరస్‌ మహమ్మారికి పుట్టినిల్లు చైనాలో వైరస్‌ మళ్లీ విజృంభిస్తోంది. గత కొన్నిరోజులుగా పదుల సంఖ్యలో కొవిడ్‌ కేసులు నమోదవుతుండగా తాజాగా ఒకేరోజు 100పైగా పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. వీటిలో కేవలం షిన్‌జియాంగ్‌ ప్రాంతంలోనే 89కేసులు నమోదయ్యాయి. గడిచిన మూడు నెలల...