బ్రిటన్‌లో కరోనా విలయతాండవం!
ఒక్కరోజులోనే 80 వేలకు పైగా కేసులు లండన్: బ్రిటన్‌లో రికార్డ్ స్థాయిలో కరోనా వైరస్ కేసులు నమోదు అవుతున్నాయి. గురువారం ఒక్కరోజే 88,376 కేసులు వెలుగు చూసినట్టు అధికారులు తెలిపారు. కొవిడ్ ప్రారంభం నుంచి ఇంత పెద్ద సంఖ్యలో కేసులు వెలుగు...
