డిల్లీ సమావేశ నిర్వాహకులపై కేసులు
దేశరాజధానిలోని నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగిన తబ్లిగి జమాత్ కార్యక్రమానికి హాజరైన వారిలో 24 మందికి కరోనా వైరస్ (కొవిడ్-19) పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమ నిర్వాహకులైన మౌలానా సాద్ తదితరులపై 'అంటువ్యాధుల చట్టం 1897' ప్రకారం...
