archiveCorona and Zika viruses thriving in Kerala – Special teams came from central to control

News

కేరళలో విజృంభిస్తున్న కరోనా, జికా వైరస్ లు – కట్టడికి కేంద్రం నుంచి ప్రత్యేక బృందాలు

నిజానికి కోవిడ్ ఫస్ట్ వేవ్ సమయంలో కేరళలోనే మొట్టమొదట కొన్ని కేసులు కనిపించాయి. అనంతరం ఉదృతి పెరిగింది. ఆ తర్వాత కోవిడ్ అదుపులోకి వచ్చిందని కేరళ ప్రభుత్వం ప్రకటించినా, కేవలం పరువు కాపాడుకోడానికే కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వం వాస్తవాలను వెల్లడించడం లేదని,...