కాంగ్రెస్ జెండా ఎగరలే… ఊడి పడింది!
న్యూఢిల్లీ: ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ 137వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోనియా గాంధీ కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించేందుకు ప్రయత్నించగా, ఆ జెండా పై నుంచి కిందపడింది. జెండాను ఆవిష్కరించినప్పటికీ ఎగురవేయలేకపోయారు. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో...