దేశం ఉగ్రవాదులు, రాళ్ళు రువ్వేవారి సవాళ్ళను ఎదుర్కొంటోంది: ఆర్.ఎస్.ఎస్. సహ క్షేత్ర సంఘచాలక్ రామ్‌కుమార్ వర్మ
ప్రయాగరాజ్: దేశం మరోసారి అంతర్గత, బాహ్య సవాళ్ళను ఎదుర్కొంటోంది... స్వాతంత్ర్యానికి ముందు ఉన్న సవాళ్ళు వర్తమానంలోని సవాళ్ళు దాదాపుగా ఒకటే... భారతదేశాన్ని పునర్విభజన చేయాలని కలలు కంటున్న శక్తులను పెంచి పోషించే వారు ఈ దేశంలోనే దాగి ఉన్నారు... వారిని సకాలంలో...
