భారత నౌకాదళాధిపతిగా హరికుమార్
న్యూఢిల్లీ: భారత నౌకదళ తదుపరి అధిపతిగా వైస్ అడ్మిరల్ ఆర్.హరికుమార్ నియామకం కానున్నారు. ఈ మేరకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ మంగళవారం ఆయన నియామకాన్ని ప్రకటించింది. ప్రస్తుతం ఆయన పశ్చిమ నౌకాదళ కమాండ్‌కు ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్‌గా...
