ఆ వసూళ్ళతో టీటీడీకి సంబంధం లేదు
తిరుపతి: ‘తిరుమల లో ఈనెల 27 నుంచి అక్టోబరు అయిదో తేదీ వరకు జరగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు వచ్చేవారికి అన్నప్రసాద వితరణ చేస్తున్నాం. అన్నదానం పేరిట ప్రైవేట్ సంస్థలు, వ్యక్తులు విరాళాలు అడిగితే ఇవ్వకండి’ అంటూ భక్తులకు టీటీడీ విజ్ఞప్తి...
