నక్సల్స్ చెరలో ఉన్న జవాను విడుదల
ఛత్తీస్‌గఢ్ అడవుల్లో భీకర ఎన్‌కౌంటర్ తర్వాత మావోయిస్టుల చెరలో చిక్కుకున్న కోబ్రా కమాండో రాకేశ్వర్ సింగ్ మన్హాస్‌కు విముక్తి లభించింది. ఐదు రోజుల తర్వాత నక్సల్స్ ఆ జవానును విడుదల చేశారు. రాకేశ్వర్ సింగ్ మరి కాసేపట్లో బీజాపూర్ క్యాంపుకు చేరుకోనున్నారు....
