సీఎం ఉద్ధవ్ ఠాక్రే హిందుత్వాన్ని మరిచిపోయారు… : ఎంపీ నవనీత్ కౌర్ రాణా
ముంబై: మహారాష్ట్ర అమరావతి ఎంపీ, టాలీవుడ్ మాజీ నటి నవనీత్ కౌర్ రాణా ఇంటివద్ద ఉద్రిక్తత నెలకొంది. శివసేన కార్యకర్తలు భారీగా తరలివచ్చి ముంబయిలోని ఆమె నివాసం వద్ద ఆందోళనకు దిగారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారీకేడ్లను దాటారు. సీఎం ఉద్ధవ్...
