కావాలనే ప్రధాని మోదీ ఫోటో తొలగించారా?
చెన్నై: పౌరసరఫరాల కార్యాలయం నుంచి ప్రధాని నరేంద్రమోదీ ఫొటోను తొలగించిన వేప్పత్తూరు టౌన్ పంచాయతీ చైర్మన్ అంజమ్మల్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ తిరువిడైమరుత్తూరు పోలీసులకు తమిళనాడు రాష్ట్రం కుంభకోణం మండల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. పట్టణ...
