చర్చ్‌లో కాల్పుల కలకలం: ఒకరు మృతి, ఇద్దరికి తీవ్రగాయాలు
వాషింగ్టన్: అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. అలబామాలోని ఓ చర్చిలో జరిగిన కాల్పుల ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అనుమానితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నిస్తున్నారు. బర్మింగ్‌హామ్ సబర్బ్ వెస్టావియా...
