ఎగుమతుల్లో చైనాను అధిగమించే దిశగా భారత్
ఎప్పటికైనా చైనాకు గట్టి పోటీనివ్వగల సామర్థ్యం భారత్ కు మాత్రమే ఉందని చాలా మంది విశ్వసిస్తుంటారు. ముఖ్యంగా తయారీలో ముందున్న చైనాకు భారత్ అడ్డుకట్ట వేయగలదని చెబుతుంటారు. అపార మానవ వనరులే భారత్ బలమని వివరిస్తుంటారు. ఈ మధ్య కాలంలో చైనాతో...