తమిళనాడులో మరో ఘోరం… సర్కారు స్కూల్‌లో మత మార్పిడికి యత్నం!
రుద్రాక్ష మాల వేసుకున్న విద్యార్థిని గాడిద అన్న క్రిస్టయన్ టీచర్ చెన్నై: తమిళనాడులోని మరో ప్రభుత్వ పాఠశాలలో క్రైస్తవ మతమార్పిడి యత్నం వెలుగులోకి వచ్చింది. ఆరో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని తాను చదువుతున్న ప్రభుత్వ పాఠశాలలో రుద్రాక్ష మాల ధరించి,...
