మత మార్పిడికి ప్రయత్నించిన క్రైస్తవ మాఫియా అరెస్టు!
లక్నో: యూపీలోని అజంగఢ్‌లో హిందువులను క్రైస్తవ మతంలోకి మార్చేందుకు క్రైస్తవ మత మార్పిడి మాఫియా చేసిన ప్రయత్నాన్ని స్థానికులు అడ్డుకున్నారు. సమాచారాన్ని పోలీసులకు చేరవేయడంతో ఆదివారం, ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్ సమీపంలోని అందఖోర్ గ్రామంలో ఇద్దరు మహిళలతో సహా నలుగురు నిందితులను అరెస్టు...
