న్యూయార్క్ లో చోళుల కాలం నాటి పార్వతీదేవి విగ్రహం…
* అమెరికా పోలీసులకు ఫిర్యాదు చేసిన భారత ఐడల్ వింగ్ క్రిమినల్ ఇన్విస్టేగేషన్ డిపార్ట్ మెంట్(సీఐడీ) చోళుల కాలం నాటి పురాతన పార్వతి దేవి విగ్రహం న్యూయార్క్ లో ఉన్నట్లు ఐడల్ వింగ్ క్రిమినల్ ఇన్విస్టేగేషన్ డిపార్ట్ మెంట్(సీఐడీ) పేర్కొంది. న్యూయార్క్...
