ఫిబ్రవరి 5న మోదీ చేతుల మీదుగా ‘సమతా మూర్తి’ ఆవిష్కరణ
చిన జీయర్ స్వామి వెల్లడి భాగ్యనగరం: సామాజిక సంస్కరణలకు ఆద్యుడైన రామనుజాచార్యుల 1000వ జయంతి సందర్భంగా 216 అడుగుల ‘సమతా మూర్తి’ని ఫిబ్రవరి అయిదోతేదీన ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించనున్నారు. అదే నెల 13న సమతా మూర్తిలోపల గర్భాలయాన్ని రాష్ట్రపతి రామ్...
