భారత యువకుడిని కిడ్నాప్ చేసిన చైనా సైనికులు
అరుణాచల్ ప్రదేశ్: చైనా పీపుల్ లిబరేషన్ ఆర్మీ.. అరుణాచల్ ప్రదేశ్ యువకుడిని అపహరించినట్టు అరుణాచల్ తూర్పు జిల్లా ఎంపీ తాపిర్ గావ్ వెల్లడించారు. జిడో గ్రామానికి చెందిన ఎస్హెచ్ మిరాం తరోన్ను (17) చైనా ఆర్మీ మంగళవారం కిడ్నాప్ చేసినట్టు ట్వీట్...
