archiveChinese scientists have identified another deadly virus in bats

News

గబ్బిలాల్లో మరో ప్రమాదకర వైరస్ ను గుర్తించామంటున్న చైనా శాస్త్రవేత్తలు : ప్రపంచం దృష్టిని మరల్చడానికి చైనా నాటకాలాడుతోందంటున్న పలు దేశాలు

యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి పుట్టుకపై పరిశోధన జరుగుతున్న సమయంలోనే చైనా పరిశోధకుల అధ్యయనంలో మరో ఆందోళనకర అంశం వెలుగు చూసింది. గబ్బిలాల్లో కొత్త రకపు కరోనా వైరస్‌ను చైనా పరిశోధకులు గుర్తించారు. ఇది ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కొవిడ్-19...