మొబైల్ కంపెనీలు పారదర్శకంగా లేకుంటే చర్యలు
చైనా ఫోన్ల నిషేధంపై స్పష్టతనిచ్చిన కేంద్రం న్యూఢిల్లీ: చైనా మొబైల్ కంపెనీలు తయారు చేస్తున్న రూ.12 వేలలోపు ఫోన్లను భారత్‌లో విక్రయించకుండా నిషేధించే ప్రతిపాదనేదీ తమ వద్ద లేదని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వెల్లడించారు....
