బలగాల ఉపసంహరణ దిశగా భారత్, చైనాలు.
తూర్పు లాడ్డాఖ్ లో భారీగా మోహరించిన సైనిక బలగాలను సాధ్యమైనంత త్వరగా వెనక్కి తీసుకునేందుకు ప్రయత్నాలను కొనసాగించాలని భారత్, చైనాలు నిర్ణయించాయి. రెండు దేశాలు శుక్రవారం దౌత్య స్థాయి చర్చలు జరిపాయి. ఈ సందర్భంగా సరిహద్దుల్లో ఏడు నెలలుగా కొనసాగుతున్న సైనిక...







