10 మంది చైనీయులను అదుపులోకి తీసుకున్న అఫ్గాన్ దళాలు
ఓ చిన్న సైజు ఉగ్రవాద బృందాన్ని నిర్వహిస్తున్న 10 మంది చైనీయులను అఫ్గాన్ దళాలు కాబూల్‌లో అదుపులోకి తీసుకొన్నాయి. వీరందరికి ఉగ్ర సంస్థ హక్కానీ నెట్‌వర్క్‌తో సంబంధాలున్నాయి. ఈ ఘటనతో చైనాకు ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది. ఈ 10 మంది అఫ్గానిస్థాన్‌లో...
