archiveChina troops suffering with cold in Ladakh Border

ArticlesNews

వణుకుతున్న చైనా సేనలు

తూర్పు లద్దాఖ్‌లో కయ్యానికి కాలుదువ్వుతూ.. ప్రకృతినీ లెక్క చేయకుండా భారీగా సైన్యాన్ని తరలించిన చైనాకు ఇప్పుడు వణుకు మొదలైంది. ఎముకలు కొరికే శీతల వాతావరణాన్ని డ్రాగన్‌ సేన తట్టుకోలేకపోతోంది. సరిహద్దు శిబిరాల్లోని బలగాలను నిత్యం మారుస్తున్నట్లు (రొటేట్‌) వెల్లడైంది. భారత సైనికులు...