చైనా బొమ్మల్లో విష పదార్థాలు!
హెచ్చరించిన అమెరికా వాషింగ్టన్: అమెరికాలోని వాషింగ్టన్లో మేడ్-ఇన్-చైనా బొమ్మలను అధికారులు సీజ్ చేశారు. బొమ్మలను ప్రమాదకర రసాయనాలతో కోటింగ్ చేసినట్టు గుర్తించారు. ఇలాంటి బొమ్మలు భారత్లో భారీ సంఖ్యల్లో ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో హాలీడే సీజన్లో పిల్లలకు ఆటవస్తువులు ఆన్లైన్లో...
