archiveChina toys coated hazardous chemicals

News

చైనా బొమ్మల్లో విష పదార్థాలు!

హెచ్చరించిన అమెరికా వాషింగ్టన్: అమెరికాలోని వాషింగ్టన్​లో మేడ్​-ఇన్​-చైనా బొమ్మలను అధికారులు సీజ్​ చేశారు. బొమ్మలను ప్రమాదకర రసాయనాలతో కోటింగ్​ చేసినట్టు గుర్తించారు. ఇలాంటి బొమ్మలు భారత్​లో భారీ సంఖ్యల్లో ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో హాలీడే సీజన్​లో పిల్లలకు ఆటవస్తువులు ఆన్​లైన్​లో...