తియానన్మెన్ స్క్వేర్ పేరెత్తితే శివాలెత్తుతున్న చైనా
తియానన్మెన్ స్క్వేర్ ఘటనకు సంబంధించిన జ్ఞాపకాలను పూర్తిగా తుడిచివేసే కార్యక్రమాన్ని చైనా ఇప్పటికీ కొనసాగిస్తోంది. ముఖ్యంగా ప్రతి ఏడాది జూన్ 4వ తేదీన మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. కానీ..ఈ సారి ఇది అంత బాగా పనిచేసినట్లు కనిపించలేదు. చాలా మంది నెటిజన్లు...
