చిన శేషవాహనంపై వెలుగులీనిన శేష శయనుడు
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండోరోజు ఆదివారం ఉదయం చిన్నశేష వాహనసేవ జరిగింది. మురళీకృష్ణుడి అలంకారంలో స్వామివారు చిన్నశేష వాహనంపై కొలువుదీరారు. కార్యక్రమాల్లో భాగంగా స్వామివారికి వేదపారాయణం, దివ్య ప్రబంధ గోష్ఠి నిర్వహించారు. తితిదే ఛైర్మన్...
