archiveChina sent 38 warplanes to Taiwan on National Day

News

తైవాన్‌ గగనతలంలోకి చైనా యుద్ధ విమానాలు

తైవాన్‌: స్వయం పాలిత తైవాన్‌ గగనతలంలోకి చైనా సోమవారం 52 యుద్ధ విమానాలను పంపింది. వాటిలో 34 జె-16 యుద్ధ విమానాలు, 12 హెచ్‌-6 బాంబర్లు ఉన్నాయి. తైవాన్‌ ఎయిర్‌ఫోర్స్‌ చైనా జెట్‌ల కదలికలను పరిశీలించిందని తైవాన్‌ జాతీయ రక్షణ శాఖ...