పాకిస్థాన్ లో చైనా జాతీయులే లక్ష్యంగా దాడులు
* చైనీయులకు రక్షణ కల్పించడానికి నానా తంటాలు పడుతున్న పాక్ భద్రతా దళాలు పాకిస్థాన్ లోని చైనా పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు పెరుగుతున్న నేపథ్యంలో చైనా పౌరులు తమ భద్రతకై వారి కదలికలను ముందుగా ఇస్లామాబాద్ పోలీసులకు తెలియజేయాలని కోరినట్లు...
