చైనా ఎకనామిక్ కారిడార్‌ను రద్దు చేసిన పాకిస్తాన్… ఇరు దేశాల సంబంధాల్లో పెను మార్పు
ఇస్లామాబాద్: చైనా - పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్ (సీపీఈసీ) అథారిటీని రద్దు చేస్తూ షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రణాళికా మంత్రి అషన్ ఇఖ్బాల్ దీన్ని వనరులను వృథా చేసే 'అనవసరమైన సంస్థగా ఆదేశాల్లో పేర్కొన్నారు....
