పాక్ ఆక్రమిత కాశ్మీర్లో అనధికారిక బంకర్లు నిర్మిస్తున్న చైనా
* పాకిస్తాన్ సైన్యానికి అనుకూలంగా చైనా నిర్మాణాలు... హెచ్చరించిన భారత్ భారత్ ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేస్తున్నా చైనా తన వక్రబుద్ధిని మానుకోవటం లేదు. సరిహద్దుల్లో ఏదో రకంగా తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి పాకిస్థాన్...