చైనా ఔషధ ముడిసరుకుపై కేంద్రానికి అరబిందో ఫిర్యాదు
న్యూఢిల్లీ: ఔషధ పరిశ్రమకు కీలకమైన ముడి ఔషధాలు, ఏపీఐల కోసం చైనాపై ఆధార పడటాన్ని తగ్గించాలని, ఈ విభాగాల్లో స్వయం సమృద్ధి సాధించాలని కేంద్ర ప్రభుత్వం పలు రకాలుగా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఫార్మా పరిశ్రమతో కలిసి బల్క్ ఔషధాల పార్కులు ఏర్పాటు...
