archiveCHINA CLOSED IT’S PLAY GROUNDS AND ROADS DUE TO POLLUTION

News

చైనాలో హైవేలు, క్రీడా మైదానాలు మూసివేతకు కారణం కాలుష్యమా? కరోనానా?

పెద్ద ఎత్తున నమోదవుతున్న కరోనా కేసులతో సతమతమవుతున్న చైనాకు మరో సమస్య వచ్చిపడింది. చైనా, ముఖ్యంగా రాజధాని బీజింగ్ నగరం ఇప్పుడు కాలుష్య కోరల్లో చిక్కుకుపోయింది. తీవ్ర బొగ్గు కొరత కారణంగా చైనా వ్యాప్తంగా విద్యుత్‌ సంక్షోభం ఏర్పడిన విషయం తెలిసిందే....