తమిళనాడులో పాఠ్యాంశంగా మోడీ చిన్ననాటి సాహసోపేత ఘటన
చిన్నారుల్లో స్ఫూర్తి నింపటానికని వెల్లడి చెన్నై: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిన్నతనంలో చేసిన ఓ సాహసాన్ని పాఠ్యాంశంగా ప్రవేశపెట్టారు. తమిళనాడు రాష్ట్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం ఒకటో తరగతి విద్యార్థులకు దీనినే పాఠంగా పొందుపరిచింది. 2019లో ఓ టీవీ కార్యక్రమంలో మాట్లాడిన...