కర్ణాటకలో 300 ఏళ్ళనాటి చిక్క తిరుపతి దేవస్థానం విగ్రహాల ధ్వంసం!
కర్ణాటక: కర్ణాటక, హాసన్‌లోని ఓ ఆలయాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటనతో జిల్లాలోని అరసికెరె తాలూకాలో ఉద్రిక్తత నెలకొంది. 300 సంవత్సరాల పురాతనమైన ఈ దేవాలయాన్ని చిక్క (మినీ) తిరుపతిగా అని పిలుస్తారు. ఇది అరసికెరె పట్టణానికి 2-కిమీ దూరంలో కొండపై...
