దేశ రక్షణకు సన్నద్ధంగా నేవీ
భారత నౌకాదళ అధిపతి హరికుమార్ వెల్లడి న్యూఢిల్లీ: దేశ ఉత్తర సరిహద్దులోని పరిస్థితులు, కరోనా తదితర సవాళ్లను భారత నౌకాదళం సమర్థంగా ఎదుర్కొందని అధిపతి అడ్మిరల్ ఆర్ హరి కుమార్ పేర్కొన్నారు. భారత నౌకాదళ దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. మేక్...
