archive#Chief Minister Uddhav Thackeray

News

అధికారిక నివాసాన్ని ఖాళీ చేసిన సీఎం ఉద్దవ్‌ ఠాక్రే

ముంబై: ముఖ్యమంత్రి పదవిపై తనకు మోజు లేదన్న ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాకరే రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అధికారిక నివాసం ‘వర్షా’ను ఖాళీ చేసి ఆయన సొంత గృహమైన ‘మాతోశ్రీ’కి చేరుకున్నారు. మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) కూటమి నుంచి...