ఉత్తరప్రదేశ్ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారం
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారం చేశారు. వరుసగా రెండోసారి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ(బీజేపీ)ని విజయతీరాలకు చేర్చి, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. లఖ్‌నవూలోని అటల్ బిహారీ వాజ్‌పేయీ ఇకానా క్రికెట్ స్టేడియంలో శుక్రవారం ప్రమాణ స్వీకారోత్సవం...