రాజీ, మధ్యవర్తిత్వంలో ఐఏఎంసీది కీలకపాత్ర
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ భాగ్యనగరం: ఐఏఎంసీ ఏర్పాటుకు హైదరాబాద్ అన్ని విధాలా అనుకూలమని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఐఏఎంసీ ఏర్పాటుకు ప్రతిపాదించగానే అంగీకరించిన సీఎం కేసీఆర్ తక్కువ కాలంలో...

